Posts

Showing posts from October 4, 2024

అంకితభావమే విజయానికి ఆయుధం

Image
  రేపటి కళలను నిజం చేయుటలో మనకు అడ్డు వచ్చేవి ఈ రోజు మనకున్న సందేహాలే – రూజ్ వెల్ట్ 24 గంటలలో దేశ ప్రతిష్ఠకి   సంబంధించిన ప్రతిష్ఠాత్మక టోర్నీ ఒకవైపు మరోవైపు మూడున్నర సంవత్సరాల కన్న కొడుకు గుండె ఆపరేషన్ ఒకవైపు దేశ గౌరవం,   మరోవైపు కన్న తల్లి ఆవేదన చివరికి ఆమె అంకితభావం ముందు ఆమె అమ్మతనం చిన్నబోయింది వరుసగా 5 వ సారి బాక్సింగ్ ఛాంపియన్ గా   నిలవటమే కాక దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన మహిళా బాక్సర్ మేరీకామ్ . ప్రాణం కంటే ఎక్కువగా క్రికెట్ ను ప్రేమించి రెండు దశాబ్దాల పాటు భారత దేశాన్ని అంతర్జాతీయ క్రికెట్ పటంలో నిలిపేందుకు అహర్నిశలు   శ్రమించి తన పుట్టిన రోజునే   ప్రపంచ క్రికెట్ దినం గా ఐసీసీ గుర్తించే స్థాయిలో ఎదిగాడు. ఆ అంకితభావమే ప్రతి భారతీయుని గుండెల్లో స్థానం ఏర్పరిచింది. అతడే సచిన్ టెండూల్కర్ . ఏడు పదుల వయసులో అవినీతికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి   ప్రారంభించిన ఉద్యమం కాలేజీ కుర్రకారు నుండి తలలు పండిన మేధావుల వరకు,   కార్పొరేట్ అధిపతి మొదలు సామాన్య మానవుని వరకు చైతన్యానికి కారణమై ప్రభుత్వాన్ని ఒప్పించగలిగింది. ఈ విజయానికి కారణం అతని అంకితభావమే.   అతనే అన్నా హాజారే . ప్ర

సాగరతీరం నేర్పిన జీవనపాఠం

Image
                                    - శ్రీమతి సుధామూర్తి , చైర్మన్ , ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఓ ఆదివారం నా బాల్యమిత్రుడు తన ఇరవయ్యేళ్ళ కొడుకును వెంటబెట్టుకొని మా ఇంటికి వచ్చాడు.   నా మిత్రుణ్ణి చూసి దాదాపు ముప్ఫైఏళ్ళయి ఉంటుంది.   కలిసి చదువుకున్న రోజులు... వాన నీటిలో ఆటలు... కాగితపు పడవలు - ఇలా ఎన్నో జ్ఞాపకాలు నా మనస్సులో మెదిలాయి. కానీ అతనెందుకో అంత ఉత్సాహంగా కనిపించ లేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన తన కొడుకును పరిచయం చేశాడు. ఆ అబ్బాయి కూడా చాలా అనాసక్తిగా వచ్చినట్లనిపించింది.   నేనే చొరవ తీసుకొని యథాలాపంగా ఆ అబ్బాయిని ' చదువైపోయింది కదా! ఏం చేస్తున్నావని అడిగాను. అప్పుడు అతడు ' ఏదైనా ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో చేరి , తరువాత విదేశాలకు వెళ్లామనుకుంటున్నాను. అక్కడ ప్రారంభించాలనుకుంటున్నాను ' అన్నాడు. కొన్నాళ్ళుండి. తిరిగొచ్చి మీలా సొంతంగా ఓ సంస్థ                                         నేను కాస్త ఆలోచించి , ' బాగుంది! కానీ , సంస్థను ప్రారంభించాలంటే చాలా తంటాలు పడాలి. కష్టనష్టాలు ఎదుర్కోవాలి. ఇంతా చేస్తే లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం లేదు. అప్పుడు క్రుంగిపోక

Summative Exams Previous Years Question Papers - Telangana

Image
  TELUGU 6 TELUGU  SA- 1  QP 7 TELUGU  SA- 1  QP  MATHEMATICS 10 EM MATHS  ( SURYAPET )  SA-1 QP   10 EM MATHS   UADAGIRI) SA- 1 QP 10 EM MATHS ( MBNR)  SA- 1 QP 10 EM MATHS ( KARIM NAGAR )  SA-1  QP 8 EM MATHS SA-1 _ 2021-22 MBNR 8 EM MATHS SA - 1 QP 8 EM  MATHS   SA - 1 QP 7 EM MATHS   SA- 1 QP 7 EM MATHS QP  7 TM MATHS QP  6 TM MATHS QP PHYSICAL SCIENCE 10 TM  PHYSICAL SCIENCE - SA -1 QP 9 EM PHYSICAL SCIENCE  SA- 1 QP 8 TM PHYSICAL SCIENCE SA-1  QP BIO SCIENCE 10 TM BIO SCIENCE  SA-1 QP

greek symbols

Image

IIT maths Day-1

Image