Posts

Showing posts from April 8, 2019

కారణాంకాలు లేదా భాజకాలు

కారణాంకాలు లేదా భాజకాలు:- ఇచ్చిన ఒక సంఖ్యను శేషం లేకుండా భాగించే సహజ సంఖ్యను కారణాంకాలు లేదా భాజకాలు అంటారు 2 యొక్క కారణాంకాలు   1 మరియు 2 12  యొక్క కారణాంకాలు   1, 2, 3, 4, 6   మరియు 12 20   యొక్క కారణాంకాలు   1, 2, 4, 5, 10  మరియు 20