Posts

Showing posts from January 26, 2021

TET DSC maths గణితం Video Links

 TET   DSC click below link watch  1 సంఖ్య వ్యవస్థ -1 https://youtu.be/BcTjm-Yg-n0 2 సంఖ్య వ్యవస్థ -2 https://youtu.be/lCVQBLIZZuA 3 సంఖ్య వ్యవస్థ -3 https://youtu.be/Z9Gn-hvWaQ4       4 6 , 7 వ తరగతి పూర్ణ సంఖ్యలు https://youtu.be/LhBAYsTbsx0 5 BODMAS https://youtu.be/6-V_pDwr3WM 6 BODMAS   (అకరణీయ సంఖ్యలు ) https://youtu.be/byBcJDOGY9Y

సంఖ్య వ్యవస్థ TET DSC

  సంఖ్య వ్యవస్థ v   సంఖ్యా సిద్ధాంతాలను రూపొందించిన గణిత మేధావి – శ్రీనివాస రామానుజాన్ v   1729  ను శ్రీనివాస రామానుజాన్ సంఖ్యా అంటారు . v   సంఖ్యలతో అనేక ప్రయోగాలు చేసిన ఉపాధ్యాయుడు దత్తాత్రేయ కాప్రేకర్ 6172 ను కాప్రేకర్ స్థిరాంకం అంటారు. v   ఈయన డేమ్లో సంఖ్యలు సెల్ఫ్ సంఖ్యలను రూపొందించారు v   సంఖ్యలను అక్షరాలలో రాస్తే దాన్ని సంఖ్యామానం అంటారు  v   ఉదా :  6012 ఆరు వేల పన్నేండు v   సంఖ్యలను సంజ్ఞలను ఉపయోగించి రాస్తే దాన్ని సంజ్ఞామానం అంటారు v   ఏడు వేల ఆరు వందల పది – 7610 v   ఒక అంకెకు రెండు విలువలు ఉంటాయి 1. ముఖ విలువ ( సహజ విలువ )    2. స్థాన విలువ v   ఒక అంకెకు స్వతహాగా ఉండే విలువను ముఖ విలువ (సహజ విలువ ) అంటారు.  ఇది ఎప్పుడు మారదు v   సంఖ్యలోని అంకె అంకె విలువ అది ఉన్న స్థానాన్ని బట్టి మారుతుంది . దీన్ని స్థాన విలువ అంటారు. v     ఉదా : v   స్థాన విలువల విధానాన్ని ఉపయోగించిన శాస్రవేత్త ....భాస్కరాచార్యుడు v   ద్వి ముఖ సంఖ్యలు (పాలిన్ డ్రోమ్  సంఖ్యలు ) :-  కుడి నుండి ఎడమ వైపు లేదా ఎడమ నుంచి కుడి వైపు మర్చి రాయగా సంఖ్యా మారదు , వీటిని పాలిన్ డ్రోమ్  సంఖ్యలు అంటారు v ఉదా∶15651 265562