Posts

జనరల్ సైన్స్ General Science Bits #tet #dsc #si #rrb

    1)                     చంద్రునిపై వస్తువు భారం ,  భూమిపై ఆ వస్తువు భారంలో _____ వంతుంటుంది    .....      1/6 2)                   ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఆధారంగా పనిచేయునవి …… . రాకెట్లు 3)                    విమానాన్ని పైకి లేవనెత్తడానికి ఉపయోగపడే సూత్రం       … . బెర్నౌలీ సూత్రం 4)                   జెట్ విమానాలు ఏ సూత్రం పై ఆధారపడి పనిచేస్తాయి … … .. న్యూటన్ మూడవ    సూత్రం 5)           కార్ల హెడ్లైట్లలో ,  టార్చిలైట్లలో ,  సూక్ష్మదర్శినిలో ఉపయోగించు దర్పణాలు......... పుటాకార దర్పణాలు 6)   ...