Posts

సంవర్గామాన న్యాయాలు Identities of Logarithms

Image

దీర్ఘఘనం సూత్రాలు ( ఫార్ములాస్ )

Image

గ్రహానికి ఉపగ్రహానికి ఉన్న తేడా ఏమిటి? Difference

గ్రహానికి ఉపగ్రహానికి ఉన్న తేడా ఏమిటి? జవాబు: నిర్వచనము ప్రకారము సూర్యుని చుట్టూ తిరిగేవి గ్రహాలు , గ్రహాల చుట్టూ తిరిగేవి ఉపగ్రహాలు . గ్రహాలు సైజు లో పెద్దవి . ఉపగ్రహాలు సైజులో చిన్నవి . గ్రహాలకు ఉపగ్రహాలకు కూడా స్వయం ప్రకాశశక్తి లేదు . రెండూ రాతిగోళాలే . ఆ గొళాలు సూర్యుని కాంతిని పరావర్తనం చిందించి ప్రకాశస్తాయి. గ్రహాలలో కొన్నింటిమీద వాతావరణం ఉంటుంది . ఉపగ్రహాలకు వాతావరణం లేదు . వాతావరణం కలిగి సైజులో పెద్దది అయినది ... భూమి . దానిఉపగ్రహము చంద్రుడు* *🛰️మనము ప్రయోగించగా భూకక్ష్యలో పరిభ్రమించేవి కృత్రిమ ఉపగ్రహాలు . వీటిద్వారానే నేడు మన కమ్యూనికేషన్‌ వ్యవస్థ మొత్తం నడుస్తోంది.*

Real Numbers Quiz Class 10 Maths

Real Numbers Quiz 1

NTSE -1 Real Numbers వాస్తవ సంఖ్యలు 10 వ తరగతి గణితం

Image

పాఠశాల సంసిద్ధత కార్యక్రమం

Today uploaded video  సంసిద్ధత కార్యక్రమం 2 తరగతి 7 నుండి 10 వరకు  కారణాంకము, గుణిజం కసాగు గసాభా  https://youtu.be/tgyC9nPCAxU Integers పూర్ణ సంఖ్యలు పరిక్రియలు https://youtu.be/X_tCON_mMRM Join my Telegram group https://t.me/SSC_Maths_2021_22

my Android app.Satveer Academy App

Image
https://play.google.com/store/apps/details?id=com.app.satveeracademyn Click above link  మిత్రులు, తల్లితండ్రులు,  విద్యార్థులు అందరికి నమస్కారం గణితం కు సంబందించిన 6 నుండి 10 వ తరగతి విద్యార్థులకు concept wise  TM/ EM  video lessons Class 10  Notes, practise tests, previous Question papers  NMMS Polycet  TSRJC/APRJC material  ను అందరికి  అందుబాటులో ఉంచుటకు గత సంవత్సరం  website  https://satveeracademy.com/ రూపొందించడం జరిగింది. Competitive Exams material కూడా ఉంచడం జరుగును. ఇప్పుడు సులంభంగా అందరికి అందుబాటులో ఉంచుటకు android app ను prepare చేయడం జరిగింది. ఈ క్రింది లింక్ ద్వారా install చేసుకోవచ్చు. https://play.google.com/store/apps/details?id=com.app.satveeracademyn విద్యార్థులకు, మిత్రులకు  share చేయగలరు. ధన్యవాదములు.