గ్రహానికి ఉపగ్రహానికి ఉన్న తేడా ఏమిటి? Difference

గ్రహానికి ఉపగ్రహానికి ఉన్న తేడా ఏమిటి?

జవాబు: నిర్వచనము ప్రకారము సూర్యుని చుట్టూ తిరిగేవి గ్రహాలు , గ్రహాల చుట్టూ తిరిగేవి ఉపగ్రహాలు . గ్రహాలు సైజు లో పెద్దవి . ఉపగ్రహాలు సైజులో చిన్నవి . గ్రహాలకు ఉపగ్రహాలకు కూడా స్వయం ప్రకాశశక్తి లేదు . రెండూ రాతిగోళాలే . ఆ గొళాలు సూర్యుని కాంతిని పరావర్తనం చిందించి ప్రకాశస్తాయి. గ్రహాలలో కొన్నింటిమీద వాతావరణం ఉంటుంది . ఉపగ్రహాలకు వాతావరణం లేదు . వాతావరణం కలిగి సైజులో పెద్దది అయినది ... భూమి . దానిఉపగ్రహము చంద్రుడు*

*🛰️మనము ప్రయోగించగా భూకక్ష్యలో పరిభ్రమించేవి కృత్రిమ ఉపగ్రహాలు . వీటిద్వారానే నేడు మన కమ్యూనికేషన్‌ వ్యవస్థ మొత్తం నడుస్తోంది.*

Comments