Posts

10 maths

మీరు TSWREIS CoE's పరీక్ష కు ప్రిపేర్ అవుతున్నారా  అయితే ఇవి మీకు ఉపయోగపడుతున్నాయి. గతంలో వివిధ పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు వాటి సమాధానాలు. తెలుగు/ English medium  Real numbers వాస్తవ సంఖ్యలు https://youtu.be/PjDQJ-ZLHKQ Quiz  https://youtu.be/Jkh3SMQ8vpo Sets 1 సమితులు https://youtu.be/i8NB65769VQ Sets 2 https://youtu.be/hF3pJZbxuoo Polynomials బహుపదులు https://youtu.be/E5ZyAINZEuE రెండు చారరాశులలో రెఖీయా సమీకరణాలు Linear Equations two variables  https://youtu.be/LcvHU-yIIBE Quadratic equations వర్గ సమీకరణాలు https://youtu.be/6HdkvyYK-OY Progression's శ్రేడులు https://youtu.be/XdNcTgzanlk నిరూపక రేఖాగణితం Co ordinate geometry https://youtu.be/WVq8wQ2DBGA Join my what's app group https://chat.whatsapp.com/GfIElXwNuYADWGb894fZrH

proof. (a+b)^3=a^3+3 a^2 b +3a b^2 +b^3

Image

TET- DSC- SI - Maths Practise Test -5

Image
Day 5

TET DSC RRB SI practice test -4

Image
TET DSC RRB SI practice test -4

TET DSC Maths. గణితం practise test -3

Image
TET DSC practise test -3

TET DSC maths గణితం Video Links

 TET   DSC click below link watch  1 సంఖ్య వ్యవస్థ -1 https://youtu.be/BcTjm-Yg-n0 2 సంఖ్య వ్యవస్థ -2 https://youtu.be/lCVQBLIZZuA 3 సంఖ్య వ్యవస్థ -3 https://youtu.be/Z9Gn-hvWaQ4       4 6 , 7 వ తరగతి పూర్ణ సంఖ్యలు https://youtu.be/LhBAYsTbsx0 5 BODMAS https://youtu.be/6-V_pDwr3WM 6 BODMAS   (అకరణీయ సంఖ్యలు ) https://youtu.be/byBcJDOGY9Y

సంఖ్య వ్యవస్థ TET DSC

  సంఖ్య వ్యవస్థ v   సంఖ్యా సిద్ధాంతాలను రూపొందించిన గణిత మేధావి – శ్రీనివాస రామానుజాన్ v   1729  ను శ్రీనివాస రామానుజాన్ సంఖ్యా అంటారు . v   సంఖ్యలతో అనేక ప్రయోగాలు చేసిన ఉపాధ్యాయుడు దత్తాత్రేయ కాప్రేకర్ 6172 ను కాప్రేకర్ స్థిరాంకం అంటారు. v   ఈయన డేమ్లో సంఖ్యలు సెల్ఫ్ సంఖ్యలను రూపొందించారు v   సంఖ్యలను అక్షరాలలో రాస్తే దాన్ని సంఖ్యామానం అంటారు  v   ఉదా :  6012 ఆరు వేల పన్నేండు v   సంఖ్యలను సంజ్ఞలను ఉపయోగించి రాస్తే దాన్ని సంజ్ఞామానం అంటారు v   ఏడు వేల ఆరు వందల పది – 7610 v   ఒక అంకెకు రెండు విలువలు ఉంటాయి 1. ముఖ విలువ ( సహజ విలువ )    2. స్థాన విలువ v   ఒక అంకెకు స్వతహాగా ఉండే విలువను ముఖ విలువ (సహజ విలువ ) అంటారు.  ఇది ఎప్పుడు మారదు v   సంఖ్యలోని అంకె అంకె విలువ అది ఉన్న స్థానాన్ని బట్టి మారుతుంది . దీన్ని స్థాన విలువ అంటారు. v     ఉదా : v   స్థాన విలువల విధానాన్ని ఉపయోగించిన శాస్రవేత్త ....భాస్కరాచార్యుడు v   ద్వి ముఖ సంఖ్యలు (పాలిన్ డ్రోమ్  సంఖ్యలు ) :-  కుడి నుండి ఎడమ వైపు లేదా ఎడమ నుంచి కుడి వైపు మర్చి రాయగా సంఖ్యా మారదు , వీటిని పాలిన్ డ్రోమ్  సంఖ్యలు అంటారు v ఉదా∶15651 265562