సంఖ్య వ్యవస్థ TET DSC

 
సంఖ్య వ్యవస్థ
v  సంఖ్యా సిద్ధాంతాలను రూపొందించిన గణిత మేధావి – శ్రీనివాస రామానుజాన్
v  1729  ను శ్రీనివాస రామానుజాన్ సంఖ్యా అంటారు .
v  సంఖ్యలతో అనేక ప్రయోగాలు చేసిన ఉపాధ్యాయుడు దత్తాత్రేయ కాప్రేకర్ 6172 ను కాప్రేకర్ స్థిరాంకం అంటారు.
v  ఈయన డేమ్లో సంఖ్యలు సెల్ఫ్ సంఖ్యలను రూపొందించారు
v  సంఖ్యలను అక్షరాలలో రాస్తే దాన్ని సంఖ్యామానం అంటారు 
v  ఉదా :  6012 ఆరు వేల పన్నేండు
v  సంఖ్యలను సంజ్ఞలను ఉపయోగించి రాస్తే దాన్ని సంజ్ఞామానం అంటారు
v  ఏడు వేల ఆరు వందల పది – 7610
v  ఒక అంకెకు రెండు విలువలు ఉంటాయి 1. ముఖ విలువ ( సహజ విలువ )    2. స్థాన విలువ
v  ఒక అంకెకు స్వతహాగా ఉండే విలువను ముఖ విలువ (సహజ విలువ ) అంటారు.  ఇది ఎప్పుడు మారదు
v  సంఖ్యలోని అంకె అంకె విలువ అది ఉన్న స్థానాన్ని బట్టి మారుతుంది . దీన్ని స్థాన విలువ అంటారు.
v    ఉదా :
v  స్థాన విలువల విధానాన్ని ఉపయోగించిన శాస్రవేత్త ....భాస్కరాచార్యుడు
v  ద్వి ముఖ సంఖ్యలు (పాలిన్ డ్రోమ్  సంఖ్యలు ) :-  కుడి నుండి ఎడమ వైపు లేదా ఎడమ నుంచి కుడి వైపు మర్చి రాయగా సంఖ్యా మారదు , వీటిని పాలిన్ డ్రోమ్  సంఖ్యలు అంటారు
v ఉదా∶15651
265562  ఇలాంటి సరి అంకెలు గల పాలిన్ డ్రోమ్  సంఖ్యలు 11 తో నిశ్శేషంగా భాగించాబడుతాయి 

Comments