Real Numbers definations Number system
Posts
algebra definations of algebra
- Get link
- Other Apps
In algebra, we come across two types of symbols namely constants and variables. Constant :- A symbol having fixed numerical value is called a constant Variable or a Literal :- A symbol which can take various numerical values is called a variable or a literal A symbol which takes on various numerical values is called a variable or a literal Which is the product of a constant and a variable is also a variable. EX: 3x, -5y etc., A combination of two or more variables separated by + sign or – sign is also a variable. Constants: A symbol having fixed numerical value is called a constant. In fact, every number is constant. TERMS: A constant or a variable or the product of a constant and a variable is called a term. Product of two or more terms is also called a term. Every constant or variable is called a term. 3x.y ALGEBRIC EXPRESSIONS: A combination of constants and variables, connected by the
సమితులు రాయాడం sets write
- Get link
- Other Apps
సమితిని ఆంగ్ల వర్ణమాలలోని పెద్ద అక్షరాలు A, B, C, D, .. చే సూచిస్తారు ఉదా : సహజ సంఖ్య సమితి N ={ 1, 2, 3, …} ఉదా : పూర్ణ సంఖ్యల సమితి Z ={ …., -3, -2, -1, 0, 1, 2, 3, …} సమితిలోని మూలకాలను ఆంగ్ల వర్ణమాలలోని చిన్న అక్షరాల a, b, c, d,. . చే సూచిస్తారు V= { a, e, i, o, u } సమితి వాదాన్ని అభివృద్ది పరిచిన శాస్రవేత్త జార్జికాంటర్ ఒక సముదాయంలో ఏదైని వస్తువు ( మూలకము ) ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తే అట్టి వస్తువును ఒకేసారి గణించవలెను SCHOOL అనే పదములో " O" అక్షరము రెండు సార్లు వచ్చినది దానిని సమితిలో చెప్పాలంటే { S, C, H, O, L} అగును SUCCESS అనే పదములో " S " అక్షరము మూడు సార్లు , ′ C ′ అక్షరము రెండు సార్లువచ్చినది దానిని సమితిలో చెప్పాలంటే { S, U, C, E} అగును 10 కంటే తక్కువైన బేసిసంఖ్యలు కలిగిన సమితి A= { 1,3 , 5, 7, 9} F అనేది 25 మరియు 60 మధ్య గల 5 యొక్క గుణిజాల సమితి