Posts

algebra definations of algebra

In algebra, we come  across two types of symbols namely constants and variables. Constant :-    A symbol having   fixed numerical value is called a constant Variable or a Literal :-   A symbol which can take   various numerical values is called a variable or a literal                   A symbol which takes on various numerical values is called a variable or a literal Which is the product of a constant and a variable is also a variable. EX:   3x,   -5y etc., A combination of two or more variables separated by + sign or   – sign is also a variable. Constants:    A symbol having   fixed numerical value is called a constant. In fact, every number is   constant. TERMS: A constant or a variable or the product of a constant and a variable is called a term. Product of two or more terms is also called a term. Every constant or variable is called a term. 3x.y     ALGEBRIC EXPRESSIONS: A combination of constants and variables, connected by the

Prove that √2+√3 is irrational

https://www.youtube.com/watch?v=f49e9a88-d40e-765c-c544-8e8b2ad4f17b

సమితులు రాయాడం sets write

సమితిని ఆంగ్ల వర్ణమాలలోని పెద్ద అక్షరాలు A, B, C, D, .. చే  సూచిస్తారు ఉదా :    సహజ సంఖ్య సమితి      N ={ 1, 2, 3, …} ఉదా :    పూర్ణ   సంఖ్యల   సమితి       Z ={ …., -3, -2, -1, 0, 1, 2, 3, …} సమితిలోని  మూలకాలను  ఆంగ్ల వర్ణమాలలోని చిన్న    అక్షరాల     a, b, c, d,. . చే సూచిస్తారు         V= { a, e, i, o, u } సమితి వాదాన్ని అభివృద్ది పరిచిన శాస్రవేత్త  జార్జికాంటర్ ఒక సముదాయంలో ఏదైని వస్తువు ( మూలకము ) ఒకటి కంటే ఎక్కువ  సార్లు వస్తే అట్టి వస్తువును ఒకేసారి గణించవలెను SCHOOL   అనే పదములో " O" అక్షరము రెండు సార్లు వచ్చినది దానిని సమితిలో చెప్పాలంటే { S, C, H, O, L}    అగును    SUCCESS   అనే పదములో " S "    అక్షరము మూడు సార్లు , ′  C   ′ అక్షరము రెండు    సార్లువచ్చినది దానిని సమితిలో చెప్పాలంటే { S, U, C, E}    అగును        10 కంటే తక్కువైన బేసిసంఖ్యలు కలిగిన సమితి                                A=   { 1,3 , 5, 7, 9} F అనేది 25  మరియు 60 మధ్య గల 5 యొక్క గుణిజాల సమితి