Posts

Showing posts with the label సమితులు sets in telugu

సమితి , సముతుల నిర్వచనం sets in telugu

సమితులు సమితి:-     సునిర్వచిత వస్తువుల సముదాయంను సమితి అంటారు     ఒక "     సామాన్య ధర్మాన్ని "   లేదా " నియమాన్ని “  పాటించే వస్తువుల సముదాయాన్ని ఒక సమితి అంటారు  ఒక సమితిలోని వస్తువులను మూలకాలు అంటారు సమితిలోని మూలకాలన్నింటిని కామా లతో వేరు చేసి  {   }   లలో రాస్తాము  మరియు సామాన్య ధర్మం ఆధారంగానే సమితిలోని మూలకాలు నిర్ణయించబడుతాయి ఉదా :   సహజ సంఖ్య సమితి        { 1, 2, 3, …} ఉదా :   పూర్ణ  సంఖ్యల  సమితి     { …., -3, -2, -1, 0, 1, 2, 3, …} సునిర్వచిత సమితి:-  ఒక దత్త వస్తువు ఒక సమితికి చెందిదో లేదో      నిర్ణయించ  గల్గినప్పుడే   ఆ   సమితి సునిర్వచిత సమితి అంటారు   వస్తువు అనే పదం విశాలమైన అర్థంతో వాడబడింది వస్తువు   అనేది మనిషి కావచ్చు,  సంఖ్య కావచ్చు అక్షరము కావచ్చు ఏదైనా కావచ్చు