సమితి , సముతుల నిర్వచనం sets in telugu


సమితులు
సమితి:- 
 సునిర్వచిత వస్తువుల సముదాయంను సమితి అంటారు  
  ఒక "   సామాన్య ధర్మాన్ని "  లేదా " నియమాన్ని  పాటించే వస్తువుల సముదాయాన్ని ఒక సమితి అంటారు 
  • ఒక సమితిలోని వస్తువులను మూలకాలు అంటారు

  • సమితిలోని మూలకాలన్నింటిని కామా లతో వేరు చేసి  {   }   లలో రాస్తాము  మరియు సామాన్య ధర్మం ఆధారంగానే సమితిలోని మూలకాలు నిర్ణయించబడుతాయి

ఉదా :   సహజ సంఖ్య సమితి       {1, 2, 3, …}
ఉదా :   పూర్ణ  సంఖ్యల  సమితి    {…., -3, -2, -1, 0, 1, 2, 3, …}

సునిర్వచిత సమితి:- 
ఒక దత్త వస్తువు ఒక సమితికి చెందిదో లేదో    నిర్ణయించ 
గల్గినప్పుడే    సమితి సునిర్వచిత సమితి అంటారు 
  • వస్తువు అనే పదం విశాలమైన అర్థంతో వాడబడింది వస్తువు  అనేది మనిషి కావచ్చు,  సంఖ్య కావచ్చు అక్షరము కావచ్చు ఏదైనా కావచ్చు

Comments

Popular posts from this blog

Maths Projects Class 10 TM