కారణాంకాలు లేదా భాజకాలు



కారణాంకాలు లేదా భాజకాలు:-

ఇచ్చిన ఒక సంఖ్యను శేషం లేకుండా భాగించే సహజ సంఖ్యను కారణాంకాలు లేదా భాజకాలు అంటారు
2 యొక్క కారణాంకాలు   1 మరియు 2
12  యొక్క కారణాంకాలు   1, 2, 3, 4, 6   మరియు 12
20   యొక్క కారణాంకాలు   1, 2, 4, 5, 10  మరియు 20

Comments