Posts

NMMS Videos Links

NMMS Physics , Chemistry   తెలుగు మీడియం. || 8 వ తరగతి చలనం కాలం. https://youtu.be/tubExVf 23 G 8 NMMS Physics ఉష్ణం , ఉష్ణోగ్రత https://youtu.be/ 7 DI 0 BUDJhQY NMMS Physics విద్యుత్ https://youtu.be/aduN-F-Myyk NMMS రసాయన శాస్రం. మన చుట్టూ జరిగే మార్పులు https://youtu.be/WaF 8 kHS 34 Vk   NMMS Physics , Chemistry   English Medium. || 8 వ తరగతి   NMMS SAT. Physics. Motion and Time https://youtu.be/W-oHLOzwLBU Heat Temperature https://youtu.be/us 5 VvtYWvqo NMMS Physics || Electricity Part-3 https://youtu.be/iRzPu 3 qbxkA   https://youtu.be/iRzPu 3 qbxkA NMMS Chemistry Changes Around U s https://youtu.be/ 6 aUvOvfp 6 wM           NMMS Arithmetic ||BODDMAS https://youtu.be/B 2 G 1 y 1 dxIjk NMMS || Arithmetic number series https://y

NMMS 2024 Notification Details

Image
 

Today GK questions

  *🍋 జనరల్ నాలెడ్జ్ 🍋* *꧁ 🇦​​🇮​​🇲​ 2️⃣ ​🇸​​🇺​​🇨​​🇨​​🇪​​🇸​​🇸​꧂* 1. ఏ యాంటీబాడీ నిర్మాణం జరుగుతుంది?  2. ఎంత తక్కువ జనాభా ఉన్న నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది?  3. నాన్-స్టిక్ వంట పాత్రలకు ఏ లోహంతో పూత పూస్తారు?  4. ఉష్ణమండల ఆకురాల్చే లేదా రుతుపవన అడవులు ఎక్కడ ఏర్పడతాయి?  5. సముద్రగుప్తుడు మరియు అశోకుడి లక్షణాలను తనలో తాను మిళితం చేసుకున్న గొప్ప హిందూ రాజు ఎవరు?  6. భారతదేశం యొక్క ఆంగ్ల వలస నియంత్రణను విమర్శించడానికి 'అన్-బ్రిటీష్' అనే పదబంధాన్ని ఎవరు ఉపయోగించారు?  7. మహాభాష్య ‘పతంజలి’ రచయిత ఏ పాలకుడికి సమకాలీనుడు?  8. ప్రోటీన్ యొక్క మంచి మూలం ఏది? 9. రసాయన వాతావరణానికి అత్యంత అనువైన పరిస్థితులు ఏ ప్రాంతంలో ఉన్నాయి?  10. భారతదేశంలో మొదటి స్వతంత్ర టర్కిష్ రాజ్యానికి పునాది ఎవరు వేశారు?  11. గ్రామ పంచాయతీల ఆదాయ వనరు ఏది?  12. ఉష్ణోగ్రత పెరిగితే, ద్రవ స్నిగ్ధత యొక్క గుణకం ఎంత? 13. డిమాండ్ చట్టం ప్రకారం, ధర పెరిగినప్పుడు ఏమి జరుగుతుంది?  14. రసాయన వాతావరణం యొక్క ప్రక్రియను ఏది సూచిస్తుంది?  15. సివిల్ అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియలో అతని సామ్రాజ్యాన్ని మొదట ఇక్

విద్యాగంధం

    విద్యాగంధం మౌలికంగా విద్య అంటే ,  తెలుసుకోవడం. వ్యక్తులకు ఉపయోగపడే సందర్భాలను పురస్కరించుకొని విద్యను మూడు రకాలుగా విభజించవచ్చు. 1)              జీవనోపాధికి ఉపయోగపడేది , 2)                 ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకునేది , 3)                 జీవిత పరమార్థాన్ని గ్రహించేది. మొదటి రకమైన విద్యను పాఠశాల ,  కళాశాల ,  విశ్వవిద్యాలయాలలో  జీవనోపాధికి సరిపోయే జ్ఞానం ,  నైపుణ్యాల రూపేణా  సంపాదించుకోవచ్చు. ఆది చదవడం ,  రాయడం ,   గణించడంతో  పాటు అవగాహనా శక్తిని పెంచుతుంది. సూక్ష్మ దృష్టితో పరిశీలించడం నేర్పుతుంది. రసజ్ఞతను కలిగిస్తుంది. పదిమందితో కలిసిమెలసి తిరగడం  సర్దుబాటు చేసుకోవడం  అలవరుస్తుంది. విద్యలో ప్రావీణ్యం సాధిస్తే సంపదను ,  పదిమందిలో  గౌరవాన్ని పొందవచ్చు.   రెండోదైన ప్రాపంచిక జ్ఞానాన్ని   తెలుసుకోవడానికి- దినపత్రికలు ,  ప్రసార   మాధ్యమాలు ,  గ్రంథాలయాలు ,  పుస్తకాలు చాలా ఉంటాయి. మనం పొందిన జ్ఞానం వ్యక్తులను ,  పరిస్థి తులను ,   చుట్టూ ఉండే పరిసరాలను అవగాహన చేసుకుంటూ మనల్ని మనం మలచుకుంటూ ఆనందంగా ఆర్థ వంతంగా జీవితాన్ని కొనసాగించడానికి దోహదపడాలి. అదే అందరికీ సౌహార్ధ సాంఘి జీవనానికి ఆవశ

సమయం... ఎంత కేటాయించాలి?

  సమయం... ఎంత కేటాయించాలి ? సమయం అందరికీ  రోజుకి  24  గంటలే . కొంతమంది అదే సమయంతో విజయం సాధిస్తే మరికొంతమంది అపజయం పొందుతున్నారు.  కారణాలు  ఏమిటి ? సమయ ప్రణాళిక పోటీ పరీక్షల అభ్యర్థులకు ఏవిధంగా ఉపకరిస్తుంది ?   ఏ పోటీ పరీక్షకి సిద్ధపడాలో నిర్ణయించుకుని ఆపై  సిలబస్‌ ,  ప్రశ్నపత్రాల పరిశీలన ,  తగిన పుస్తకాల ఎంపిక   జరిగాక సమయ సద్వినియోగ ప్రణాళికను రచించుకోవాలి.   దీన్ని పకడ్బందీగా రూపొందించుకుంటే సగం విజయం సాధించినట్లే.   ప్రిపరేషన్‌కి ఎంత సమయం పడుతుందనేది అభ్యర్థి  గ్రహణశక్తి ,  జ్ఞాపకశక్తి ,  ఏకాగ్రత  మొదలైన లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. పోటీ పరీక్ష స్థాయి ,  పోటీ పడే అభ్యర్థుల సంఖ్య ,  లభ్యమయ్యే పోస్టుల సంఖ్య మొదలైన అంశాల మీద ఆధారపడి ప్రిపరేషన్‌ సమయాన్ని నిర్థ్ధారించుకోవాలి. *  బ్యాంక్‌ క్లరికల్‌ ,  స్టాఫ్‌ సెలక్షన్‌ పరీక్షలు మొదలైనవాటికి పూర్తి స్థాయిలో చదివితే  నాలుగు నుంచి ఆరు నెలల సమయంలో  పట్టు సాధించవచ్చు.   డీఎస్సీ ,  ఎస్‌ఐ ,  పోలీస్‌ లాంటి పరీక్షకు కూడా ఆరు నెలలు పడుతుంది. గ్రూప్‌- 2  పరీక్షకు కనీసం ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు పడుతుంది.  గ్రూప్‌- 1,  యూపీఎస్సీ పరీక్షలకు పూర్తిస్

Divisibility Rules Maths

Image
 

Pythagorian trikaalu పైథాగోరియన్ త్రికాలు

Image