Posts

గ్రహానికి ఉపగ్రహానికి ఉన్న తేడా ఏమిటి? Difference

గ్రహానికి ఉపగ్రహానికి ఉన్న తేడా ఏమిటి? జవాబు: నిర్వచనము ప్రకారము సూర్యుని చుట్టూ తిరిగేవి గ్రహాలు , గ్రహాల చుట్టూ తిరిగేవి ఉపగ్రహాలు . గ్రహాలు సైజు లో పెద్దవి . ఉపగ్రహాలు సైజులో చిన్నవి . గ్రహాలకు ఉపగ్రహాలకు కూడా స్వయం ప్రకాశశక్తి లేదు . రెండూ రాతిగోళాలే . ఆ గొళాలు సూర్యుని కాంతిని పరావర్తనం చిందించి ప్రకాశస్తాయి. గ్రహాలలో కొన్నింటిమీద వాతావరణం ఉంటుంది . ఉపగ్రహాలకు వాతావరణం లేదు . వాతావరణం కలిగి సైజులో పెద్దది అయినది ... భూమి . దానిఉపగ్రహము చంద్రుడు* *🛰️మనము ప్రయోగించగా భూకక్ష్యలో పరిభ్రమించేవి కృత్రిమ ఉపగ్రహాలు . వీటిద్వారానే నేడు మన కమ్యూనికేషన్‌ వ్యవస్థ మొత్తం నడుస్తోంది.*

Real Numbers Quiz Class 10 Maths

Real Numbers Quiz 1

Real Numbers వాస్తవ సంఖ్యలు class 10 Maths

Image

పాఠశాల సంసిద్ధత కార్యక్రమం

Today uploaded video  సంసిద్ధత కార్యక్రమం 2 తరగతి 7 నుండి 10 వరకు  కారణాంకము, గుణిజం కసాగు గసాభా  https://youtu.be/tgyC9nPCAxU Integers పూర్ణ సంఖ్యలు పరిక్రియలు https://youtu.be/X_tCON_mMRM Join my Telegram group https://t.me/SSC_Maths_2021_22

పాలిసెట్ తో బాసర RGUKT ప్రవేశాలు

Image

Test 3 | Sets సమితులు | TSRJC POLYCET Maths

Image

Algebra Identities

Image