జనరల్ సైన్స్ General Science Bits #tet #dsc #si #rrb
1) చంద్రునిపై వస్తువు భారం , భూమిపై ఆ వస్తువు భారంలో _____ వంతుంటుంది ..... 1/6 2) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఆధారంగా పనిచేయునవి …… . రాకెట్లు 3) విమానాన్ని పైకి లేవనెత్తడానికి ఉపయోగపడే సూత్రం … . బెర్నౌలీ సూత్రం 4) జెట్ విమానాలు ఏ సూత్రం పై ఆధారపడి పనిచేస్తాయి … … .. న్యూటన్ మూడవ సూత్రం 5) కార్ల హెడ్లైట్లలో , టార్చిలైట్లలో , సూక్ష్మదర్శినిలో ఉపయోగించు దర్పణాలు......... పుటాకార దర్పణాలు 6) ...