జనరల్ సైన్స్ General Science Bits #tet #dsc #si #rrb
1) చంద్రునిపై వస్తువు భారం, భూమిపై ఆ వస్తువు భారంలో _____ వంతుంటుంది ..... 1/6
2) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఆధారంగా పనిచేయునవి…….రాకెట్లు
3) విమానాన్ని పైకి లేవనెత్తడానికి ఉపయోగపడే సూత్రం ….బెర్నౌలీ సూత్రం
4) జెట్ విమానాలు ఏ సూత్రం పై ఆధారపడి పనిచేస్తాయి……..న్యూటన్ మూడవ సూత్రం
5) కార్ల హెడ్లైట్లలో, టార్చిలైట్లలో, సూక్ష్మదర్శినిలో ఉపయోగించు దర్పణాలు.........పుటాకార దర్పణాలు
6) హ్రస్వదృష్టి నివారణకు ఉపయోగించు దర్పణాలు: ....పుటాకార దర్పణాలు
7) ఆటోమొబైల్స్ లో వెనుకనుండి వస్తున్న వాహనాలను చూడటానికి ఉపయోగపడు దర్పణాలు.... కుంభాకార దర్పణాలు
8) ఎండమావులు ఏర్పడటానికి, వజ్రాలు తళతళ్ళ మెరిసేందుకు కారణం ......సంపూర్ణాంతర పరావర్తనం
9) ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులను ఏమందురు..... ప్రాథమిక రంగులు
10) తడిగాలిలో ధ్వనివేగం పొడిగాలి ధ్వని వేగం కన్నా....ఎక్కువ
11) హీటర్లోను, విద్యుత్ స్టావ్ లలో ఉండే ఎలిమెంట్ ను దేనితో చేస్తారు. ....నిక్రోమ్
12) విద్యుత్ విశ్లేషణ ద్వారా నగలపై బంగారు పూతకుఉపయోగించు ద్రావణం......ఆరిక్ క్లోరైడ్
13) విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేసాధనం.....విద్యుత్ మోటారు
14) ఇసుకమేటకు విసిరిన గాజుగ్లాసు పగలకపోవడాన్ని ఏ సూత్రం ద్వారా వివరించవచ్చ...న్యూటన్ రెండవ సూత్రం ద్వారా
15) ధృవాల వద్ద గురుత్వాకర్షణ శక్తి ఎలా వుంటుంది .......... ఎక్కువగా
16) భూమధ్యరేఖవద్ద గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుంది. ......... తక్కువగా
17) భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహానికి ఏ ఏ శక్తులు ఉంటాయి....... -స్థితి గతిజ రెండూ
18) ఎగురుతున్న పక్షికి ఏ శక్తులుంటాయి.............స్థితి గతిజ రెండూ
19) లాండ్రి డ్రైయిర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.....అపకేంద్ర బలం
20) సెకనులోలకం యొక్క డోలనావర్తని కాలం............. 2 సెకన్లు
21) కార్బన్ డై ఆక్సైడ్ నుండి తయారు చేయబడ్డ మంచును ...... అందురు. డ్రై ఐస్ (పొడి మంచు )
22) గోతిలో దాగియున్న సైనికుడు శత్రు చర్యలను దేవి సహాయంతో చూడగలడు. ...పెరిస్కోప్
23) నీటితొట్టిలోని నీటి అడుగు మట్ట పైకిలేచినట్లు కనబడటానికి కారణం....... కాంతి వక్రీభవనం
24) ఇంద్ర ధనస్సు ఏర్పడటానికి కారణం. కాంతి విక్షేపణం
25) సౌరవర్ణ పటంలో ఏ రంగు కాంతి ఎక్కువగా వక్రీభవనం చెందుతుంది. ........... ఎరుపు
26) రామన్ ఫలితం దేనికి సంబంధించినది. .................. కాంతి పరిక్షేపనకు
27) నీటిలోని గాలిబుడగ తళతళ లాడటానికి కారణం. ....కాంతి వక్రీభవనం
28) జలహైడ్రాలిక్ యంత్రాలు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి. .... పాస్కల్ సూత్రం
29) మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ...... 98.4౦F (36.900C)
30) పీడనం ఎక్కువైతే నీటిమరుగు స్థానం పెరుగుతుందనే సూత్రంపై పనిచేయునది.......... ప్రెషర్ కుక్కర్
31) ఏ కిరణాలను ఉపయోగించి చీకటిలో ఫొటోలను తీయవచ్చును................ పరారుణ
32) యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చునది............... డైనమో
33) అణుబాంబులో జరిగే చర్య .................... కేంద్రక విచ్ఛిత్తి చర్య
34) న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేది ..... మితకారి
35) హైడ్రోజన్ బాంబులో కేంద్రక చర్యకు ఉదాహరణ సంలీన
36) టాంకులో ఉన్న జలానికి ఈ శక్తి ఉంటుంది....... స్థితిశక్తి
37) నీరు గడ్డకట్టినపుడు ...... వ్యాకోచిస్తుంది.
38) కంటిలోకి కాంతి ప్రవాహాన్ని నియంత్రించేది ......... ఐరిస్
39) వాతావరణ పరిశోధన బెలూన్లలో ఈ వాయువును నింపుతారు ....... హీలియం
40) గడ్డకట్టిన నీటి అడుగున జలచరాలు జీవించ గలగడానికి కారణం ..... నీటి అసంగత వ్యాకోచనం
41) ధర్మామీటరులో పాదరసాన్ని వాడటానికి కారణం........... అది గోడలకు అంటుకోదు.
42) మెటియోరాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది. .................. వాతావరణం
43) ఎలక్ట్రిక్ వైర్లలో వాడే కామన్ ఇన్సులేటర్ ...... రబ్బరు
44) రాడార్ ఇందుకు ఉపయోగిస్తారు ? ......... చలిస్తున్న వస్తువుల్ని గుర్తించడానికి
45) ప్రెషర్ కుక్కర్లో వంట త్వరగా కావడానికి కారణం......అధిక ఒత్తిడి గల అత్యధిక వేడి నీటి ఆవిరి.
46) న్యూటన్ మొదటి గయన నియమం దేనిని సూచిస్తుంది ........ జడత్వం
47) విశ్వంలో శక్తి మొత్తం స్థిరంగా ఉంటుంది.
48) కృత్రిమ రేడియో ధార్మికతను కనుగొన్నది.......మేడమ్ క్యూరీ
49) బంగారం దేనిలో మాత్రమే కరుగును................ ఆక్వారేజియా
50) గాలివేగాన్ని దేనితో కొలుస్తారు. ...... అనియో మీటరు
51) అణువులో పరమాణ సంఖ్య అంటే? ....... ప్రొటానులు
52) న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారుల పని................ న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించటం
53) నీటిలో తేలుతున్న మంచుగడ్డ ఎంతశాతం నీటిలో మునిగి ఉంటుంది? .............. 90%
54) అంతరిక్షంలో దూసుకెళ్ళే రాకెట్ భూమ్యాకర్షణ పరిధి నుంచి తప్పించుకోవటానికి కనీసం ఈ వేగంతో పయనించాలి. .. 7 మైళ్ళు /సెకన్
55) ఎత్తునుండి పడుతున్న జలపాతానికి ఈ శక్తి ఉంటుంది.-గతిజ శక్తి
56) పొడిగాలిలో కంటే తడిగాలిలో ధ్వనివేగం ఎక్కువ
57) కారులో రేడియేటర్ పని .................. ఇంజన్ ను చల్లబరచటం
58) పిచ్ బ్లెండ్ నుండి దేనిని తీస్తారు?............... యురేనియం
59) లైట్నింగ్ కండక్టర్లను రాగితో ఎందుకు చేస్తారు? ...... రాగి నుంచి ఉష్ణవాహకం
60) అస్థితిస్థాపక వస్తువుల్లో ధ్వని వేగం ........... శూన్యం
61) వాయు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వనివేగం పెరగటానికి కారణం ...... కణాల కంపన పరిమితి పెరగటం.
62) ఇంతవరకు ఎన్ని రేడియో యాక్టివ్ మూలకాలను కనుగొన్నారు. 50
63) రేడియో ధార్మికతను ప్రదర్శించే వాయువు ..........రేడాన్
64) న్యూక్లియర్ రియాక్టర్ దేనిపై ఆధారపడి ఉంటుంది...............విచ్ఛిత్తి, శృంఖలాల చర్య
65) సాధారణ బాంబులో ఏ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది?................రసాయన
66) గమనంలో ఉండే వస్తువుకు వున్న శక్తి ...............గతిజ శక్తి
67) వేటిలో ధ్వనివేగం పెరుగుతుంది .............................. వాయు పదార్థాలు
68) దీనిలో రసాయన శక్తి కాంతిశక్తిగా మారుతుంది.............బ్యాటరి ( టార్చ్ లైట్ )
69) వీటి సహాయంతో నీటిని మరిగించవచ్చు.....అతిధ్వనులు
70) గాలి ఉష్ణోగ్రతను 1'సి పెంచితే ధ్వనివేగం ఇంత జై పెరుగుతుంది. 0.61 మీ/సెకన్
71) రేడియోలో ట్యూనింగ్ చేయునపుడు దేనివల్ల మనకు కావల్సిన రేడియో స్టేషన్లోని ధ్వని పౌనఃపున్యాలు గ్రహించవచ్చు. అనువాది
72) విద్యుచ్ఛక్తి, కాంతి మరియు ఉష్ణశక్తిగా మార్చునది....... బల్బు
73) ఆకాశంలో మబ్బు వేసిన రాత్రులు ఉక్కగా, వేడిగా ఉండటానికి కారణం ....... మబ్బులు ఉష్ణవికిరణాన్ని అడ్డుకోవడం
74) భారజలాన్ని ఇలా గ్రహిస్తారు. జలాన్ని పదే పదే ఎలక్ట్రాలిసిస్ కు గురిచేయడం
75) ఇది ధ్వనిని రికార్డ్ చేయగలదు. ............. ఫెర్రస్ ఆక్సైడ్
76) . మొట్టమొదటి దూరదర్శినిని నిర్మించింది................ గెలీలియో
77) ఎండోస్కోప్ లో ఇమిడి ఉన్న సూత్రం............. పరావర్తనం
78) మానవుని కన్ను సెకనుకు ఎన్ని చిత్రాలను విడివి చూడగలదు...... 30
Comments
Post a Comment