వర్గమూలాలు ,ఘనమూలాలు Class 8 Maths

వర్గమూలాలు , ఘనమూలాలు 

ఒక సంఖ్యను రెండు సమాన కారణాంకాల లబ్ధంగా వ్రాయవీలయితే ఆ సంఖ్యను పరి పూర్ణ వర్గ సంఖ్య అంటారు

ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణించగా వచ్చు లబ్దంను  ఆ సంఖ్యకు వర్గం అంటారు.

ఖచ్చిత వర్గము :- ఒక అకరణీయ సంఖ్య మరొక ఆకరణీయ సంఖ్య వర్గానికి సమానం .

వర్గ సంఖ్యలు :-    ఒక పూర్ణ  సంఖ్య మరొక పూర్ణ  సంఖ్య వర్గానికి సమానం .            ఉదా  :  

అందుచే అన్ని వర్గ సంఖ్యలు ఖచ్చిత వర్గాలే కాని అన్ని ఖచ్చిత వర్గాలు వర్గ సంఖ్యలు కావు.

 చతురస్ర నమూనలో చూపించగలిగే  సంఖ్యలను వర్గ సంఖ్యలు అంటారు











Comments

Popular posts from this blog

Maths Projects Class 10 TM