Human Brain

*👌🧠ఇది చదవండి కాదు,, కాదు,,, ఆచరించండి మీ జీవితం మార్పుకోసం🧠👌*   
*🔅"కొద్దిగా నీరసంగా ఉంది..*

*🔅కొద్దిగా బద్దకంగా ఉంది..*
*🔅కాసేపు పడుకోవాలనిపిస్తోంది..*
*🔅కాసేపాగి పనిచేసుకోవచ్చులే...*
*🔅ఇప్పటికిప్పుడు కొంపలేం మునిగిపోవట్లేదు కదా.."* 
*👉నీకు నువ్వు ఇచ్చుకునే ఈ auto suggestions ని నువ్వు ఎప్పుడైనా గమనించావా?*

~ *🔸హ్యూమన్ బ్రెయిన్ చాలా గొప్ప executor.*

 *🔸మీరు అనుకున్నవన్నీ,,,,,,*
 *🔸తూచ్చ తప్పకుండా చేస్తుంది.* 

*🔸నిద్ర వస్తోంది అనుకోండి...*

 *🔸అప్పటి నుండే ఆవలింతలు మొదలవుతాయి.* 

*🔸ఇవ్వాళ రిలాక్స్ అయి రేపు పనిచేద్దాంలే అనుకోండి..
వెంటనే సాకులు వెదికిపెట్టి మనం కంఫర్టబుల్‌గా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.*

*👉బ్రెయిన్ ప్రోగ్రామింగ్.. 
ఓ గొప్ప సబ్జెక్ట్.* 

*👉ప్రతీ క్షణం మన థాట్ ప్రాసెస్‌ని గమనించుకుంటూ మన బ్రెయిన్‌ని సిస్టమాటిక్‌గా పెట్టుకుంటూ outputని సమీక్షించుకుంటూ  చేయాల్సిన పని!* 

*🔸ఒక్క క్షణం కమిట్ అవ్వు.. "నేను ఏది ఏమైనా ఈ పని చేస్తానని"! 

👉Next మినిట్ నీ చావు రాసి పెట్టి ఉన్నా మొదట నువ్వు అనుకున్న పని చేశాకే చచ్చిపోతావు.* 

*👉అది మన గొప్పదనం కాదు. మన బ్రెయిన్ గొప్పదనం.

👉నువ్వు ఏదనుకుంటే అది చేసి చూపెడుతుంది.*

*👉అందుకే ఎప్పుడూ* 
*గొప్పగా ఆలోచించు,,,,,,,*       

*👉నువ్వు  ఇప్పటికిప్పుడు కష్టపడతానంటే*    
   
*🔸నీ ఆవలింతలను,,,,,,,* 
*🔸నీ నిద్రనీ,,,,,,,*
*🔸నీ బద్ధకాన్నీ,,,,,,*
*🔸నీ జలుబునీ,,,,,,,,*
*🔸నీ జ్వరాన్నీ,,,,,,*

*🔅నీ చుట్టూ ఉండే అన్ని,,,,, అన్ని,,,,,*  
*🔅డిజప్పాయింట్‌మెంట్లనీ పక్కన పడేసి నీ బ్రెయిన్ నీ పని మీద ఫోకస్ చెయ్యడం మొదలుపెడుతుంది.* 

*🔅గుర్తుంచుకో,,,,,,ని బ్రెయిన్‌కి ,,,,feed ఇవ్వాల్సింది,,,,, నువ్వే!*

*🔅నీ లైఫ్..నీ గమ్యం కోసం నీ బ్రెయిన్‌ని* *సిద్ధపరుచుకో !* 

*👉చుట్టూ చెత్త ఉంటే నేను ఫోకస్ చెయ్యలేకపోతున్నాను అనకు.* 

*👉బురదలో పద్మం పుట్టుకొస్తే దాని విలువ మాటల్లో చెప్పలేం.* 

*👉అంతా క్లీన్‌గా పాజిటివ్ గా ఉంటే నువ్వేంటి.. ప్రతీ ఒక్కరూ సాధించగలరు.* 

*👉నీ చుట్టూ ఉండే బలహీనతలను దాటుకుని నువ్వు ముందు కు తప్పక సాగాలి.*
మీ ............

Comments

  1. Super excited to reading the every line and hatsoff for this message thanks you

    ReplyDelete

Post a Comment